Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పసివాడిని చంపేసిన వీధి కుక్కలు

ఏడాది వయసు గల పసివాడిని వీధికుక్కలు దాడిచేసి చంపేశాయి. రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారంలో ఈ దారుణం జరిగింది. కుక్కల దాడిలో తీవ్ర గాయలైన చిన్నారిని ఆస్ప్రత్రికి తరలించే లోపే ప్రాణం విడిచాడు.

More Telugu News